షార్ట్ ఫిలిం కు ఇలాంటి టైటిల్ ఎవరూ పెట్టి ఉండరు

updated: February 19, 2018 14:35 IST
షార్ట్ ఫిలిం కు ఇలాంటి టైటిల్ ఎవరూ పెట్టి ఉండరు

 

ఏదో వింతో..కొత్తో లేకపోతే జనం పట్టించుకోవటం లేదు...అయితే ఆ వింత కాస్తంత జుగుప్స పుట్టించకుండా ఉండాలి. ఆయుబ్ ఖాన్ అనే షార్ట్ ఫిలిం డైరక్టర్  తన తాజా  షార్ట్ ఫిలిం కు చెందన  ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.  షార్ట్ పిలిం  పేరు..కుక్క పెంట.

ఈ పేరు వినగానే అంతా షాక్ అవుతున్నారు. ఇదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ఆ దర్శకుడు చెప్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ షార్ట్ ఫిలిం ను స్మైల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోంది.  గతంలో  ఈ లఘు చిత్ర దర్శకుడు యాచకుడు అనే షార్ట్ ఫిలిం ను డైరక్ట్ చేసారు. 

comments